హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో కొత్త సినిమా మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్ భారత్ లో రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 12న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ మూడు రోజుల్లో 30 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఇంకా ఎక్కువే కలెక్షన్లు...
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్లుగా మారిపోయారు. ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళను కలిసేందుకు రావటం మామూలైపోయింది. లేటెస్ట్ గా ఎన్టీఆర్ ఇంట్లో జరిగిన ఓ పార్టీకి అమేజాన్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫరెల్ హాజరు కావటం టాలీవుడ్ కి అట్రాక్షన్ గా మారింది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ సక్సెస్...