సినిమా స్టార్లు ధరించే బ్రాండెడ్ బట్టలు.. ఖరీదైన బూట్లు.. కోట్లు విలువ చేసే గ్యాడ్జెట్ల గురించి మనం తరచుగా సోషల్ మీడియాలో వార్తలు చూస్తూనే ఉంటాం. టాలీవుడ్ సెలబ్రిటీలు ధరించే గాడ్జెట్స్‌పై అప్పుడప్పుడు ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలే చక్కర్లు కొడుతుంటాయి. లేటెస్ట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ధరించిన రిస్ట్ వాచ్‌పై ఇలాంటి వార్తలే వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆర్‌సీబీ క్రికెటర్...
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ను అంబోలి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నటి షెర్లీన్ చోప్రా ఇచ్చిన కంప్లైంట్ మేరకు అంబోలీ పోలీసులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు.. అభ్యంతరకరమైన వీడియో చేసినందుకు పలు ఐపీసీ సెక్షన్ల కింద ముంబై పోలీసులు అరెస్టు చేసినట్టు షెర్లీన్ చోప్రా ట్వీట్ చేసింది. బెయిల్ కోసం రాఖీ సావంత్ దాఖలు చేసిన పిటిషన్ ను...