హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో కొత్త సినిమా మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్ భారత్ లో రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 12న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ మూడు రోజుల్లో 30 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఇంకా ఎక్కువే కలెక్షన్లు...
హీరోయిన్ డింపుల్ హయాతీ, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేకు మధ్య మొదలైన కారు పార్కింగ్ వివాదం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. తన కారును ధ్వంసం చేసిందంటూ ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే డింపుల్ పై సంచలన ఆరోపణలు చేయటంతో పాటు తన కారు డ్రైవర్ తో డింపుల్ పై ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించాడు...