హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో కొత్త సినిమా మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్ భారత్ లో రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 12న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ మూడు రోజుల్లో 30 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఇంకా ఎక్కువే కలెక్షన్లు...
ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏమిటో చాటిన ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ ను ఓ చేదువార్త విషాదంలో ముంచేసింది. ఈ సినిమాలో స్కాట్ దొర క్యారెక్టర్లో విలన్ గా అద్భుతంగా నటించిన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ గుండెపోటుతో కొద్ది గంటల క్రితం మరణించాడు. 58 సంవత్సరాల స్టీవెన్సన్ మరణ వార్తతో ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ తో పాటు టాలీవుడ్ ప్రముఖులు...