రామ్ చరణ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ పెద్ది సినిమాలో హీరోయిన్ జాన్వి కపూర్ పాత్రపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. జాన్వి క్యారెక్టర్‌కు ఏమాత్రం విలువ లేదనీ.. హీరోయిన్లను కేవలం గ్లామర్ మెటీరియల్‌గా వాడుకున్నారంటూ పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుపై భారీగా విమర్శలు వెల్లువెత్తాయి. జాన్వి క్యారెక్టర్‌ను విమర్శిస్తూ టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించటం.. చివరకు బుచ్చిబాబు సారీ చెప్తూ.....