తనను అసభ్యకర రీతిలో చూపిస్తూ ఏఐ ఫోటోలు క్రియేట్ చేసి తనను ఇబ్బంది పెడుతున్నారంటూ నటి అనసూయ పోలీసులకు కంప్లైంట్ చేసింది. సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ట్విటర్ వేదికగా ట్యాగ్ చేస్తూ ‘‘సర్.. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ఉండాలని ప్రయత్నించా. కానీ, ఈ ప్రొఫైల్‌లో తరచూ.. నా ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌లను పోస్టు చేస్తున్నారు’’ అంటూ సజ్జనార్‌కు ట్యాగ్...
అన్ స్టాపబుల్ షో సందర్భంగా నర్సులపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. నర్సులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమంటూ బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నర్సింగ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేయగా బాలయ్యపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఎట్టకేలకు దీనిపై బాలకృష్ణ స్పందించారు. వివాదంపై సుదీర్ఘ వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో...