తనను అసభ్యకర రీతిలో చూపిస్తూ ఏఐ ఫోటోలు క్రియేట్ చేసి తనను ఇబ్బంది పెడుతున్నారంటూ నటి అనసూయ పోలీసులకు కంప్లైంట్ చేసింది. సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ట్విటర్ వేదికగా ట్యాగ్ చేస్తూ ‘‘సర్.. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ఉండాలని ప్రయత్నించా. కానీ, ఈ ప్రొఫైల్‌లో తరచూ.. నా ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌లను పోస్టు చేస్తున్నారు’’ అంటూ సజ్జనార్‌కు ట్యాగ్...
తన వల్లే షూటింగ్ ఆలస్యమవుతోందంటూ సమంత విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు డైరెక్టర్ శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ కు సారీ చెప్పింది. ఈ మేరకు ట్విటర్లో ఆమె ట్వీట్ చేసింది. తాను కోలుకున్నానని.. వీలైనంత త్వరలోనే ఖుషీ సినిమా షూటింగ్ కు అటెండ్ అవుతాననీ సమంత చెప్తోంది. విజయ్-సమంత జోడీగా శివ నిర్వాణ డైరెక్షన్లో మైత్రీ మూవీస్ వారు...