తనను అసభ్యకర రీతిలో చూపిస్తూ ఏఐ ఫోటోలు క్రియేట్ చేసి తనను ఇబ్బంది పెడుతున్నారంటూ నటి అనసూయ పోలీసులకు కంప్లైంట్ చేసింది. సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ట్విటర్ వేదికగా ట్యాగ్ చేస్తూ ‘‘సర్.. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ఉండాలని ప్రయత్నించా. కానీ, ఈ ప్రొఫైల్‌లో తరచూ.. నా ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌లను పోస్టు చేస్తున్నారు’’ అంటూ సజ్జనార్‌కు ట్యాగ్...
వాల్తేరు వీరయ్య సినిమా వసూళ్ళతో బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. సెన్సేషనల్ ఓపెనింగ్స్ సాధించిన వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఈ రోజు జరిగాయి. చిరంజీవి, డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ప్రొడ్యూసర్స్ సహా సినిమా యూనిట్ ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ డైరెక్టర్ బాబీని ఆకాశానికెత్తేశాడు....