బాంధవి శ్రీధర్.. మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా క్యూట్ ఆండ్ టెర్రిఫిక్ లుక్స్‌తో ఒకే క్యారెక్టర్లో రెండు వేరియేషన్లతో అలరించిన యంగ్ బ్యూటీ. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసే ఫోటోల కోసం ఆమెను తెగ ఫాలో చేస్తుంటారు యంగ్ ఫ్యాన్స్. లేటెస్ట్‌గా బాంధవి పోస్ట్ చేసిన కొత్త ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలు.. ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాదు.. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగా చక్కర్లు కొడుతున్నాయి. ఇదివరకటి కంటే గ్లామర్ డోస్ పెంచేసి.. హాట్ హాట్‌గా కెమెరాకు ఫోజులిచ్చింది యంగ్ హీరోయిన్. ఈ ఫోటలకు ఫిదా అయిపోయిన ఫ్యాన్స్.. లైకులు, కామెంట్లు, షేర్లతో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు.
హైదరాబాద్‌లో మోడలింగ్ ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన బాంధవి.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆ తర్వాత మిస్టర్ పర్‌ఫెక్స్, రభస, మొగుడు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్‌గా కనిపించి అలరించింది. ఆ తర్వాత మసూద హారర్ థ్రిల్లర్‌లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసిన బాంధవి.. తన హార్రిబుల్ నటనతో కుర్రకారుని భయపెట్టడంతో పాటు అమాయకపు కాలేజీ అమ్మాయిగా వేరియేషన్ చూపించి అదే కుర్రకారును బుట్టలో వేసుకుంది. మోడల్‌గా సక్సెస్ అయిన బాంధవి.. లేటెస్ట్‌గా ఫ్లోరల్ కాస్ట్యూమ్‌తో చేసిన కొత్త ఫోటో షూట్ తాలూకా స్టిల్స్.. ఆమె ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేస్తున్నాయి.






