HomeFILM NEWSసోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాంధవి హాట్ పిక్స్

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాంధవి హాట్ పిక్స్

Published on

Latest articles

మా అయ్య జాగీరే : పవన్ కళ్యాణ్‌కు గద్దర్ కుమార్తె షాక్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల.. పవన్...

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాంధవి హాట్ పిక్స్

బాంధవి శ్రీధర్.. మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా క్యూట్ ఆండ్ టెర్రిఫిక్ లుక్స్‌తో ఒకే క్యారెక్టర్లో రెండు...

తెలంగాణకు రెయిన్ అలర్ట్ : ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. వచ్చే 2,3 రోజుల్లో తెలంగాణలోని పలు...

బాంధవి శ్రీధర్.. మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా క్యూట్ ఆండ్ టెర్రిఫిక్ లుక్స్‌తో ఒకే క్యారెక్టర్లో రెండు వేరియేషన్లతో అలరించిన యంగ్ బ్యూటీ. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసే ఫోటోల కోసం ఆమెను తెగ ఫాలో చేస్తుంటారు యంగ్ ఫ్యాన్స్. లేటెస్ట్‌గా బాంధవి పోస్ట్ చేసిన కొత్త ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలు.. ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాదు.. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగా చక్కర్లు కొడుతున్నాయి. ఇదివరకటి కంటే గ్లామర్ డోస్ పెంచేసి.. హాట్ హాట్‌గా కెమెరాకు ఫోజులిచ్చింది యంగ్ హీరోయిన్. ఈ ఫోటలకు ఫిదా అయిపోయిన ఫ్యాన్స్.. లైకులు, కామెంట్లు, షేర్లతో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు.

హైదరాబాద్‌లో మోడలింగ్ ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన బాంధవి.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆ తర్వాత మిస్టర్ పర్‌ఫెక్స్, రభస, మొగుడు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్‌గా కనిపించి అలరించింది. ఆ తర్వాత మసూద హారర్ థ్రిల్లర్‌లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసిన బాంధవి.. తన హార్రిబుల్ నటనతో కుర్రకారుని భయపెట్టడంతో పాటు అమాయకపు కాలేజీ అమ్మాయిగా వేరియేషన్ చూపించి అదే కుర్రకారును బుట్టలో వేసుకుంది. మోడల్‌గా సక్సెస్ అయిన బాంధవి.. లేటెస్ట్‌గా ఫ్లోరల్ కాస్ట్యూమ్‌తో చేసిన కొత్త ఫోటో షూట్ తాలూకా స్టిల్స్.. ఆమె ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేస్తున్నాయి.

FOLLOW US

More like this

మా అయ్య జాగీరే : పవన్ కళ్యాణ్‌కు గద్దర్ కుమార్తె షాక్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల.. పవన్...

తెలంగాణకు రెయిన్ అలర్ట్ : ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. వచ్చే 2,3 రోజుల్లో తెలంగాణలోని పలు...

పండు మాస్టర్ సేఫ్.. కాకపోతే కాళ్ళ పరిస్థితే..

ఒక ప్రైవేట్ ఈవెంట్ కోసం విశాఖపట్నం వెళ్ళి వస్తుండగా ప్రముఖ డాన్స్ మాస్టర్ పండుకు ఘోరమైన రోడ్డు ప్రమాదం...