HomeFILM NEWSవావ్.. ఏం అందం.. యూత్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సుప్రిత

వావ్.. ఏం అందం.. యూత్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సుప్రిత

Published on

Latest articles

భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు.. కారణాలివే

బంగారం ధరల డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు.. ఈ వారం మరింత...

రెయిన్ అలర్ట్ : తెలంగాణను ముంచెత్తనున్న భారీ వర్షాలు

రానున్న వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్య...

ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఇండియా న్యూక్లియర్ వెపన్స్

న్యూక్లియర్ వెపన్స్.. ఇవి ఏ దేశం దగ్గర ఉంటే ఆ దేశమే ప్రపంచాన్ని శాసించగలదు.. ఎంతటి యుద్ధానికైనా తెగించగలదు.....

సుప్రిత నాయుడు.. ఎప్పుడు ఏ ఫోటో షూట్ చేసినా యూత్ అల్లాడిపోవాల్సిందే. ఈమె షేర్ చేసే ఫోటోల కోసమే లక్షలాది మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతారు. ఫ్యాన్స్‌ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయని సుప్రిత.. వాళ్ళ కోసం గ్లామర్ ఫీస్ట్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది. స్విమ్ సూట్‌లో హాట్‌గానే కనిపిస్తుంది.. లంగా ఓణీలో క్యూట్ గా కనిపిస్తుంది.. మొత్తానికి ఫ్యాన్స్‌కు నిద్రపట్టకుండా చేస్తుంటుంది సుప్రిత. ఇప్పుడు అచ్చ తెలుగు లెహెంగాలో సోషల్ మీడియా‌లో హాట్ టాపిక్ అయిపోయింది. లేటెస్ట్ లెహంగా విషయానికి వస్తే.. ఆరంబ్ బ్రైడల్ స్టూడియో డిజైన్ చేసిన ప్రింటెడ్ లంగాకు దీనికి కాంబినేషన్లో హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన స్లీవ్ లెస్ ఆలివ్ గ్రీన్ బ్లౌజ్ ధరించి ఆకట్టుకుంది. అలాగే ఆలివ్ గ్రీన్ కలర్ చున్నీతో తన మేకోవర్ ను ఫుల్ ఫీల్ చేసుకుంది.

ఇప్పటికే హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టేసిన సుప్రిత.. లేచింది మహిళా లోకం సినిమాలో మంచి నటనతో ఆకట్టుకుంది. ఇక బుల్లితెరలో ఎప్పుడూ ఏదో ఒక షో లో కనిపిస్తూ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటుంది. కామెడీ, డ్రామా, డాన్స్ షోలలో జడ్జ్‌గా కనిపిస్తుంటుంది. ఇటు బుల్లితెరపై కనిపిస్తూనే.. అటు వెండితెరపై హీరోయిన్‌గా ప్రయత్నాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అందరిలాగానే సుప్రీత కూడా.. అందరి దృష్టిలో పడేందుకు అప్పుడప్పుడు ఇలాంటి ఫోటో షూట్‌లతో అలరిస్తుంటుంది. ఇప్పుడు లేటెస్ట్‌గా సుప్రీత షేర్ చేసిన ఫోటోలు.. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతున్నాయి.

FOLLOW US

More like this