సినిమా స్టార్లు ధరించే బ్రాండెడ్ బట్టలు.. ఖరీదైన బూట్లు.. కోట్లు విలువ చేసే గ్యాడ్జెట్ల గురించి మనం తరచుగా సోషల్ మీడియాలో వార్తలు చూస్తూనే ఉంటాం. టాలీవుడ్ సెలబ్రిటీలు ధరించే గాడ్జెట్స్‌పై అప్పుడప్పుడు ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలే చక్కర్లు కొడుతుంటాయి. లేటెస్ట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ధరించిన రిస్ట్ వాచ్‌పై ఇలాంటి వార్తలే వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆర్‌సీబీ క్రికెటర్...
సెల్ఫీ ఇవ్వనందుకు టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా పై కొంత మంది దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. షా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దాడి చేసిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిలో ముంబైకి చెందిన నటి కూడా ఉందని చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సప్నా గిల్ అనే అమ్మాయి ఈ గ్యాంగ్...