HomeFILM NEWSఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు సిరీస్‌లు ఇవే

ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు సిరీస్‌లు ఇవే

Published on

Latest articles

తల్లిదండ్రులు ప్రభుత్వ అధికారులైతే పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు-సుప్రీంకోర్ట్

క్యాస్ట్ రిజర్వేషన్ల సిస్టమ్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులు అయినప్పుడు.....

అమెరికా ఆయుధాలు ఖాళీ.. లక్షల కోట్ల డాలర్లు బూడిద : షాకింగ్ రిపోర్ట్

ప్రంపంచంలోని అత్యాధునిక ఆయుధాలున్న దేశం.. ప్రపంచంలోనే టెక్నాలజీలో నెంబర్ వన్ దేశం.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. ఇవన్నీ అమెరికాకు...

ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు సిరీస్‌లు ఇవే

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు భారీ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది. సినిమాలు సిరీస్‌లు కలిపి మొత్తం 30 వరకు...

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు భారీ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది. సినిమాలు సిరీస్‌లు కలిపి మొత్తం 30 వరకు కొత్త కంటెంట్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఒక్క నెట్ ఫ్లిక్స్‌లోనే 12 సినిమాలు సిరీస్‌లు రాబోతున్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో లేడీస్ ఫస్ట్ మే 22, దిస్ ఈజ్ నోటా టెస్ట్హా – మే 22, మేటింగ్ సీజన్.. సీజన్ 1 – మే 22, దురంధర్‌(అన్‌కట్ వర్షన్) – మే 22, గబ్బీస్ డాల్‌హౌస్- మే 22, గోట్యా- మే 24, బ్యాడ్ థాట్స్- సీజన్ 2- మే 24 తేదీల్లో స్ట్రీమింగ్ కానుండగా.. అమేజాన్ ప్రైమ్‌లో మే 22న సిస్టమ్, ఇదే రోజున ది బ్రైడ్ సినిమాలు స్ట్రీమింగ్‌ కానున్నాయి.
సన్ నెక్స్ట్‌లో బీష్మార్ అనే మలయాళం సినిమా, శేష 2016 అనే కన్నడ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి. జియో కాట్ స్టార్‌లో స్కై ప్లస్ మెడ్ సీజన్ 4, ధురంధర్ అన్ కట్ వర్షన్ రిలీజ్ కానున్నాయి. జీ5లో వారెంట్ ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ విలంగ్ అనే తమిళ సిరీస్ తో పాటు మేము కాపులం అనే తెలుసు కామెడీ సిరీస్, సత్రంగి బద్లే కా ఖేల్ హిందీ సినిమా స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నాయి. సోనీ లివ్‌లో మధువిధు అనే మలయాళీ సినిమా విడుదల కానుండగా లయన్స్ గేట్ ప్లేలో పాండా ప్లాన్ ది మ్యూజికల్ ట్రైబ్ అనే హాలీవుడ్ సినిమా అలాగే ఎంఎక్స్ ప్లేయర్‌లో హూ ఈజ్ యువర్ గైనాక్ సీసన్ 2 స్ట్రీమింగ్ కానున్నాయి.
ముఖ్యంగా దురంధర్ 2 అన్ కట్ వర్షన్ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఏకంగా 1800 కోట్ల కలెక్షన్స్ సాధించి యావత్ ప్రపంచం ఇండియన్ సినిమా వైపు చూసేలా చేసిన సినిమా దురంధర్ 2. వివాదాలు చుట్టుముట్టినా.. నిజాన్ని చెప్పడంలో డైరెక్టర్ ఆదిత్య ధర్‌ చూపించిన ధైర్యం అందరికీ నచ్చింది. ఇక తెలుగులో మేమ్ కాపులం వంటి కామెడీ సినిమాలు చూసేందుకు వీకెండ్ కోసం ప్రేక్షకులు రెడీ అవుతున్నారు.

FOLLOW US

More like this

తల్లిదండ్రులు ప్రభుత్వ అధికారులైతే పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు-సుప్రీంకోర్ట్

క్యాస్ట్ రిజర్వేషన్ల సిస్టమ్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులు అయినప్పుడు.....

అమెరికా ఆయుధాలు ఖాళీ.. లక్షల కోట్ల డాలర్లు బూడిద : షాకింగ్ రిపోర్ట్

ప్రంపంచంలోని అత్యాధునిక ఆయుధాలున్న దేశం.. ప్రపంచంలోనే టెక్నాలజీలో నెంబర్ వన్ దేశం.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. ఇవన్నీ అమెరికాకు...

దృశ్యం 3 : రివ్యూ

దృశ్యం, దృశ్యం2 సినిమాలు అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలిచిన విషయం తెలిసిందే. అదే జానర్‌లో...